TG-3107
Telugu

అలంకరించును

Alankarinchunu

0
views
పల్లవి

నా మనస్సా ఆయన మరచునా దేవుడు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నిట్టూర్పు శబ్దము విన్న నీ హద్దులన్నిటిలో సమృద్ధి గానాలెన్నో ఇది మొదలు వినబడునే ll2ll తరగిపోను నేను అణగార్చబడను నేను ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll సరిచేయు వాడే ఓ ....స్థిరపరచినాడే బలపరచినాడే పూర్ణుణ్ణి చేయునే సరి చేసి నిన్ను హెచ్చించిన ప్రభువు ఈ నూతనవత్సరములో అలంకరించునే ..... విచారించే వారు లేక ఒంటరియై యున్న నీకు ఆరోగ్యము దయచేసి పరిపాలన నిచ్చునే ll2ll కూలిన కోటను రాజగృహముగా మార్చును .ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll నా మనస్సా ఆయన మరచునా యేసు నిన్ను మరచి పోవునా ll2ll ఆయనే నీ బాధలన్నీ కనుమరుగు చేయునే ఆనంద తైలము నీపై కుమ్మరించునే ll2ll స్తుతింపజేయునే నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా పునరుద్ధరించునే ll2ll Naa Manassaa Aayana Marachunaa Devudu Ninnu Marachi Povunaa ||2||