మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా

mahimaku paathrudaa ghanathaku arhudaa

🎵 TG-2124🌐 Telugu
పల్లవి

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2) మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీవంటి వారు ఎవరు – నీవంటి వారు లేరు స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము (2)        ||మహోన్నతుడా||

1వ చరణం

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా మా కరములను జోడించి మేము మహిమ పరచెదం

Report Error