TG-2125
Telugu

నిన్ను వెంబడించెద నీ కాడి

ninnu venbadincheda nee kaadi

79
views
పల్లవి

నిన్ను వెంబడించెద నీ కాడి మోయుదున్ నీదు పాదముల చెంత నే నేర్చుకొందును (2) మాదిరి నీవే – నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా ||నిన్ను||

1వ చరణం

పాపాంధకారం లో నుండి రక్షించి వెలిగించితివి పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి లోకాశలన్ని నీ కోసం నేనింక ఆశించను లోపంబులేని ప్రేమతో నీ కోసం జీవింతును పవిత్రపరచుకొందును అర్పించు కొందును కష్టాలు శ్రమలు రేగినా నిను వీడిపోనయ్యా ప్రేమ సువార్త ప్రకటింప భారంబు మోపితివి సత్యమార్గంబు చాటగ పంపుము నా ప్రభువా

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.