TG-5052
Telugu

దేవా నీ నామం పావన ధామం

Deevaa Nee Naaman Paavana Dhaaman

0
views
పల్లవి

- జె. దేవరాజు - Scale : D దేవా నీ నామం పావన ధామం బ్రోవుమయ్య ప్రేమ రూప నీదు జనులం నీదు సన్నిధిలో నిను వేడుకొందుమూ వేచి యుందుము నీదు కృపనొంది మేము ఉత్సహించెదం జయించెదము - స్తుతించెదము ||దేవా||

1వ చరణం

1.  శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి బుద్ధి గలిగి నీదు మాట వైపు తిరిగెదం తగ్గి యుండెదం మొర్ర పెట్టెదం ||దేవా||

2వ చరణం

2.  మెండుగా నెరవేర్చునీదు వాగ్దానం దండిగా నింపు నీదు నిండు జీవము అండబండ కోట నీకై ఎదురు చూచెదం బలమొందెదం - పరుగెత్తెదం ||దేవా||

3వ చరణం

3.  విన్నపములన్ని విని క్షమియించుము సన్నుతుండ స్వస్థపరచు మాదు దేశమున్ నిన్ను చాటి చూపి నీకై నిలిచి యుండెదం గెలిచి వెళ్లేదం సేవ జేసెదం ||దేవా||

4వ చరణం

దేవా నీ నామం పావన ధామం బ్రోవుమయ్య ప్రేమ రూప నీదు జనులం నీదు సన్నిధిలో నిను వేడుకొందుమూ వేచి యుందుము నీదు కృపనొంది మేము ఉత్సహించెదం జయించెదము - స్తుతించెదము ||దేవా||

5వ చరణం

1.  శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి శ్రద్ధతో నీదు మార్గం వెదుకమైతిమి బుద్ధి గలిగి నీదు మాట వైపు తిరిగెదం తగ్గి యుండెదం మొర్ర పెట్టెదం ||దేవా||

6వ చరణం

2.  మెండుగా నెరవేర్చునీదు వాగ్దానం దండిగా నింపు నీదు నిండు జీవము అండబండ కోట నీకై ఎదురు చూచెదం బలమొందెదం - పరుగెత్తెదం ||దేవా||

7వ చరణం