♪♫
TG-5699
Telugu
లాలి లాలి లాలమ్మ లాలి లాలియని పాడరే బాలయేసునకు
Laali Laali Laalamma Laali Laaliyani Paadaree Baalayeesunaku
0
views
పల్లవి
లాలి లాలి లాలమ్మ లాలి లాలియని పాడరే బాలయేసునకు ||లాలి||
1వ చరణం
1. పరలోకపు దేవ తనయుడోయమ్మా పుడమిపై బాలుడుగ పుట్టెనోయమ్మా ||లాలి||
2వ చరణం
2. ఇహ పరాదుల కర్త యితడేనొ యమ్మా మహిబాలనము జేయు మహితుడోయమ్మా ||లాలి||
3వ చరణం
3. ఆదియంతము లేని యనఘుడో యమ్మా ఆదాము దోషమున కడ్డుపడె నమ్మా ||లాలి||
4వ చరణం
4. యూదులకు రాజుగా బుట్టెనోయమ్మా యూదు లాతని తోడ వాదించిరమ్మా ||లాలి||
5వ చరణం
5. నర గొర్రెల మంద కాపరో యమ్మా గొర్రెలకు నందంబు క్రీస్తు తానమ్మా ||లాలి||