♪♫
TG-5701
Telugu
లెండీ రండీ భావిమహోన్నత సాక్షులారా లెండీ
Lendee Randee Bhaavimahoonnatha Saakshulaaraa Lendee
0
views
పల్లవి
లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ 1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా 2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము 3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె 4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా 5. లోకాశల విడచి శుభప్రద నిరీక్షణతో క్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము