TG-5702
Telugu

లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను

Lekka Pettaleenayyaa Neevu Naaku Cheesina Meelulanu

0
views
పల్లవి

లెక్క పెట్టలేనయ్యా నీవు నాకు చేసిన మేలులను మేలులను లెక్క పెట్టలేనయ్యా (2) అ.ప:వందనాలు యేసు వందనాలు స్తోత్రాలు యేసు స్తోత్రాలు (2) హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా (2) 1.  ఘోరపాపినై నేనుండగా సేదతీర్చావు నన్ను చేర్చుకొన్నావు (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చుయేసయ్యా (2) ||వందనాలు||

1వ చరణం

2.  ఒంటరి నయ్యా ఓదర్పులేదయ్యా నీ ఆత్మచేత నన్ను ఆదరించయ్యా (2) నా ప్రాణాత్మ శరీరమును నీ మందిరముగా మార్చు యేసయ్యా (2) ||వందనాలు||