TG-3432
Telugu

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు

Hallelooya Hallelooya

0
views
పల్లవి

హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2) రాజుల రాజా ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా (2) మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే (2) ||హల్లెలూయ||

1వ చరణం

సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో (2) ||మహిమా||

2వ చరణం

కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో (2) ||మహిమా||

3వ చరణం

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా యుగయుగముల నిత్యుడా (2) ||మహిమా||