♪♫
TG-2910
Telugu
సాధ్యము అన్ని సాధ్యము నీ
saadhyamu anni saadhyamu nee
59
views
పల్లవి
సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నియు సాధ్యం అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము||
1వ చరణం
నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును (2) నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును నీటిపైన నడిచావు గాలిని గద్దించావు సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా సముద్రము నిన్ను చూచి పారిపోయెనయ్యా యోర్దాను నిన్ను చూచి వెనుకకు మల్లెనయ్యా కొండలు పొట్టేళ్ల వలె గంతులు వేసెదము గుట్టలు గొర్రె వలె
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.