♪♫
TG-3718
Telugu
నా బలమంతా నీవేనయ్యా
Naa Balamanthaa Neevenayyaa
0
views
పల్లవి
నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా (2) అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2) కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా (2) ||నా బలమంతా||
1వ చరణం
సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2) (నన్ను) ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే (2) ||నా బలమంతా||
2వ చరణం
జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా (3) ||నా బలమంతా||