♪♫
TG-3787
Telugu
నా యేసు రాజా
Naa Yesu Raajaa
18
views
పల్లవి
నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా ఆరాధ్య దైవమా నా స్తోత్ర గీతమా నా స్తోత్ర గీతమా ఆరాధ్య దైవమా నా యేసు రాజా రాజా – రాజా – రాజా… రాజా రాజా యేసు రాజా రాజా రాజా యేసు రాజా రాజా యేసు రాజా (2) నీ రథ అశ్వముగా నీ త్యాగ బంధము నన్ను బంధించెనా (2) నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా (2) ||నా యేసు||
1వ చరణం
వేటగాని ఉరి నుండి నన్ను విడిపించిన కనికర స్వరూపుడా (2) నా కన్నీటిని నాట్యముగా మార్చితివా (2) ||నా యేసు||
2వ చరణం
అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే (2) అతి కాంక్షనీయుడా ఆనుకొనెద నీ మీద (2) ||నా యేసు||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.