TG-3788
Telugu

నా యేసు రాజు

Naa Yesu Raaju

0
views
పల్లవి

నా యేసు రాజు నాకై పుట్టిన రోజు (2) క్రిస్మస్ పండుగా హృదయం నిండుగా (2) హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||నా యేసు||

1వ చరణం

పరలోకమునే విడిచెను పాపిని నను కరుణించెను పశు పాకలో పుట్టెను పశువుల తొట్టిలో వింతగా (2) ||హ్యాపీ||

2వ చరణం

నమ్మిన వారికి నెమ్మది ఇమ్ముగనిచ్చి బ్రోవఁగా ప్రతి వారిని పిలిచెను రక్షణ భాగ్యమునివ్వగా (2) ||హ్యాపీ||

3వ చరణం

సంబరకరమైన క్రిస్మస్ ఆనందకరమైన క్రిస్మస్ ఆహ్లాదకరమైన క్రిస్మస్ సంతోషకరమైన క్రిస్మస్ (2) ||నా యేసు||