♪♫
TG-3791
Telugu
నాదు జీవమాయనే
Naadu Jeevamaayane
0
views
పల్లవి
నాదు జీవమాయనే నా సమస్తము నా సర్వస్వమేసుకే నాదు జీవము నాదు దైవము – దివి దివ్య తేజము (2) ||నాదు||
1వ చరణం
కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను (2) ||నాదు||
2వ చరణం
సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను (2) ||నాదు||
3వ చరణం
కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో (2) ||నాదు||