♪♫
TG-5172
Telugu
నా జీవితం ప్రభు నీకంకితం
Naa Jeevithan Prabhu Neekankithan
0
views
పల్లవి
నా జీవితం ప్రభు నీకంకితం నీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకు నను కలుగజేసియున్నావు దేవా (2) నీ నామమును మహిమ పరచు బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం||
1వ చరణం
కీర్తింతును నా దేవుని నే ఉన్నంత కాలం (2) తేజోమయా నా దైవమా నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం||