TG-4004
Telugu

నిను పాడాలని

Ninu Paadaalani

18
views
పల్లవి

నిను పాడాలని కీర్తించాలని ఆశ.. యేసు నా ఆశ ఆశ.. యేసు నా ఆశ (2) ఆరాధింతును ఆనందింతును (2) నీలో.. యేసు నీలో (2) ||నిను||

1వ చరణం

నిరాశపడిన వేళలో నా ఆశ నీవైతివే నా ఆశ నీవైతివే (2) నా సంతోషమా నా ఆనందమా (2) నా ఆధారమా నీవే (2) ||నిను||

2వ చరణం

నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే నను చేసినది నీవే నను చేసినది నీవే (2) స్తుతియింతును ఘనపరతును (2) నా దైవం నీవే అని (2) ||నిను||

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.