TG-3797
Telugu

నాకు బలము ఉన్నంత వరకు

Naaku Balamu Unnantha Varaku

0
views
పల్లవి

నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని (2) బలమంతా పోయాక (2) నమ్మాలని ఉంది ప్రభు యేసుని (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతముల్ (2) స్వరమంతా పోయాక (2) పాడాలని ఉంది ప్రభు గీతముల్ (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు (2) ధనమంతా పోయాక (2) ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు (2) వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు – ఒక కేక నాకు (2) Nammaledu Naa Yesuni (2) Balamanthaa Poyaaka (2) Nammaalani Undi Prabhu Yesuni (2) Vinipinchuchunnadi Keka Naaku – Oka Keka Naaku (2) Naaku Swaramu Unnantha Varaku Paadaledu Prabhu Geethamul (2) Swaramanthaa Poyaaka (2) Paadaalani Undi Prabhu Geethamul (2) Vinipinchuchunnadi Keka Naaku – Oka Keka Naaku (2) Naaku Dhanamu Unnantha Varaku Ivvaledu Prabhu Sevaku (2) Dhanamanthaa Poyaaka (2) Ivvaalani Undi Prabhu Sevaku (2) Vinipinchuchunnadi Keka Naaku – Oka Keka Naaku (2) Hrudayaaranyamulo Ne Krungina Samayamulo Vinipinchuchunnadi Keka Naaku – Oka Keka Naaku (2)