♪♫
TG-3123
Telugu
అందమైన మధురమైన
Andamaina Madhuramaina
0
views
పల్లవి
అందమైన మధురమైన నామం ఎవరిది మహిమాన్వితుడు మహిజన రక్షకుడు ఆయనేసు యేసు యేసు (2) ||అందమైన||
1వ చరణం
సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా లోకమును రక్షించు ఇమ్మానుయేలా (2) మా పాలి దైవమా ఓ శ్రీ యేసా స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||
2వ చరణం
కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే (2) నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||
3వ చరణం
చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు మానవులను ప్రేమించి చూపించావు (2) మా కోసం మరణించి చూపించావు స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య (2) ||అందమైన||