♪♫
TG-3126
Telugu
ందరు నన్ను విడచినా
Andaru Nannu Vidachinaa
18
views
పల్లవి
అందరు నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2) లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే (2) నా బంధువు నీవే నా మిత్రుడ నీవే నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2) వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా (2) నా కొండయు నీవే నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా (2) నేను నిన్ను నమ్ముకొంటిని నీవు నన్ను విడువనంటివే (2) నా తోడుయు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు నన్ను||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.