TG-3848
Telugu

నేడు ఇక్కడ రేపు ఎక్కడో

Nedu Ikkada Repu Ekkado

0
views
పల్లవి

నేడు ఇక్కడ రేపు ఎక్కడో తెలియని పయనం ఓ మానవా (2) ఎప్పుడు పోవునో ఎవ్వరికి తెలియదు ఎక్కడ ఆగునో ఎవరూ ఎరుగరు (2) ||నేడు||

1వ చరణం

నీవు వచ్చినప్పుడు ఏమి తేలేదులే నీవు పోయేటప్పుడు నీతో ఏమి రాదులే (2) నీవు ఉన్నప్పుడే యేసు ప్రభుని నమ్ముకో (2) నమ్ముకుంటే నీవు మోక్షమునకు పోదువు ||నేడు||

2వ చరణం

అది నాది ఇది నాదని అదిరి పడతావు చివరికి ఏది రాదు నీ వెంట (2) దిగంబరిగానే నీవు పుడతావు దిగంబరిగానే నీవు వెళతావు (2) ||నేడు||