♪♫
TG-3948
Telugu
నీవే నా రక్షణ
Neeve Naa Rakshana
0
views
పల్లవి
నీవే నా రక్షణ – నీవే నిరీక్షణ నీవే నా దీవెన – నీవే క్షమాపణ (2) యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా (2) ||నీవే నా||
1వ చరణం
గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి (2) మనిషిగా మార్చినావు నీ మనసు నాకిచ్చినావు (2) ||యేసయ్యా||
2వ చరణం
కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగ నిలిచి అడ్డులన్ని తొలగించి (2) మనిషిగా మార్చినావు మాదిరిగ చేసినావు (2) ||యేసయ్యా||