♪♫
TG-2080
Telugu
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు
balaparachumu sthiraparachumu naa praarthanaku
68
views
పల్లవి
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము (2) లోకాశల వైపు చూడకూండా లోకస్థులకు జడవకుండా నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||
1వ చరణం
నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ నే జడవక నిను కొలుతును ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అను నిత్యము అపవాది నన్ను శోధించినా శ్రమలన్ని నాపై సంధించినా
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.