TG-3988
Telugu

నీ పాదముల్ నే చేరగా

Nii Paadamul Ne Cheraga

0
views
పల్లవి

నీ పాదముల్ నే చేరగా గాయంబులున్ నే గాంచితిన్ నీ సిలువకై నే చేరగా నీ ప్రేమను నే పొందితిన్ నా కొరకే ఈ మరణమా నా పాపమే కారణమా నా అతిక్రమముల బట్టి గాయపరచబడెగా నా దోషములను బట్టి నలుగగొట్టబడెగా సమాధానార్థమైన శిక్ష మీద పడెను పాపపరిహార్థ బలిగ వధియించబడెను నా కొరకే ఈ మరణమా నా పాపమే కారణమా నీ పాదముల్ నే చేరగా గాయంబులున్ నే గాంచితిన్ నీ సిలువకై నే చేరగా నీ ప్రేమను నే పొందితిన్ వధకు తేబడు గొర్రెపిల్ల నిలచునట్లుగా మౌనముగా నుండి నీవు తీర్పునొందితివివే నీ వేదన చూసి హేళన చేసిన గానీ వీరేమి చేతిరో ఎరుగరంటివే నా కొరకే ఈ మరణమా నా పాపమే కారణమా నీ పాదముల్ నే చేరగా గాయంబులున్ నే గాంచితిన్ నీ సిలువకై నే చేరగా నీ ప్రేమను నే పొందితిన్ Gaayambulun Ne Gaanchitin Nii Siluvakai Ne Cheraga Nii Premanu Ne Ponditin Naa Korake Ii Maranamaa Naa Paapame Kaaranamaa Naa Atikramamula Batti Gaayaparachabadega Naa Doshamulanu Batti Nalugagottabadega Samaadhaanaarthamaina Shiksha Meeda Padenu Paapa Parihartha Baliga Vadhiyinchabadenu Naa Korake Ii Maranamaa Naa Paapame Kaaranamaa Gaayambulun Ne Gaanchitin Nii Siluvakai Ne Cheraga Nii Premanu Ne Ponditin Vadhaku Thebadu Gorrepilla Nilachunatluga Maunamuga Nundi Neevu Theerpunoanditivi Ve Nii Vedana Choosi Helana Chesina Gani Veeremi Chetiro Erugarantive Naa Korake Ii Maranamaa Naa Paapame Kaaranamaa Gaayambulun Ne Gaanchitin Nii Siluvakai Ne Cheraga Nii Premanu Ne Ponditin