♪♫
TG-5403
Telugu
పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు
Padiveelaloo Athipriyudu Sameepincharaani Theejoonivaasudu
0
views
పల్లవి
పదివేలలో అతిప్రియుడు సమీపించరాని తేజోనివాసుడు ఆ మోము వర్ణించలేము స్తుతుల సింహాసనాసీనుడు నా ప్రభు యేసు (4) ఏ బేధము లేదు ఆ చూపులో ఏ కపటము లేదు ఆ ప్రేమలో (2) జీవితములను వెలిగించే స్వరం కన్నీరు తుడిచే ఆ హస్తము (2) అంధకారంలో కాంతి దీపం కష్టాలలో ప్రియనేస్తం (2) నా ప్రభు యేసు (2) ||పదివేలలో||
1వ చరణం
దొంగలతో కలిపి సిలువేసినా మోమున ఉమ్మి వేసినా (2) తాను స్వస్థతపరచిన ఆ చేతులే తన తనవును కొరడాలతో దున్నినా (2) ఆ చూపులో ఎంతో ప్రేమ ప్రేమామూర్తి అతనెవరో తెలుసా (2) నా ప్రభు యేసు (2) ||పదివేలలో||