♪♫
TG-4073
Telugu
పంపుము దేవా
Pampumu Devaa
0
views
పల్లవి
పంపుము దేవా దీవెనలతో – పంపుము దేవా (2) పంపుము దయ చేత పతిత పావన నామ పెంపుగ నీ సేవ ప్రియమొప్ప నొనరింప ||పంపుము||
1వ చరణం
మా సేవ నుండిన మా వెల్తు-లన్నియు (2) యేసుని కొరకు నీ వెసఁగఁ క్షమియించుచు ||పంపుము||
2వ చరణం
వినిన సత్యంబును – విమలాత్మ మది నిల్పి (2) దినదినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము||
3వ చరణం
ఆసక్తితో ని-న్ననిశము సేవింప (2) భాసురంబగు నాత్మ వాసి-కెక్కగ నిచ్చి ||పంపుము||