TG-3621
Telugu

లివింగ్ హోప్ (తెలుగు)

Living Hope (Telugu)

0
views
పల్లవి

మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం నిరాశలో మేము నీ వైపు చూచి నీ నామములో విడుదలను ప్రకటించితిమి అంధకారము తొలగించి మా ఆత్మను రక్షించి నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం మాపై కురిపించితివి సమృద్ధిగను యుగయుగములకు రాజా నీ మహిమను విడచి మా శాప భారము నీవే భరియించితివి నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ మేము నీవారిగా మార్చబడితిమి సుందరుడా యేసయ్యా మేము నీ వారము యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ హల్లెలూయా నీవు మరణము గెలిచితివి నీ నామంలో రక్షణను మాకు విజయమునిచ్చితివి యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం నిర్జీవ శరీరం శ్వాసించెనుగా నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి “ఓ మరణమా నీ జయమెక్కడ?” (2) యేషువా నీకే జయమెప్పుడు హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ హల్లెలూయా నీవు మరణము గెలిచితివి నీ నామంలో రక్షణను మాకు విజయమునిచ్చితివి యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ – (2) Mana Madhyana Dooram Entho Etthainadi Memekkalenantha Etthaina Parvatham Niraashalo Memu Nee Vaipu Choochi Nee Naamamulo Vidudalanu Prakatinchithimi Andhakaaramu Tholaginchi Maa Aathmanu Rakshinchi Nee Prematho Mammu Nimpinaavayyaa Paripoornamainadi Neevu Rachiyinchina Antham Yesu Prabhu Neeve Maa Nireekshana Oohalaku Andanidi Nee Karuna Kataaksham Maapai Kuripinchithivi Samruddhiganu Yugayugamulaku Raajaa Nee Mahimanu Vidachi Maa Shaapa Bhaaramu Neeve Bhariyinchithivi Nee Siluvalo Memu Pondithimi Kshamaapana Memu Neevaarigaa Maarchabadithimi Sundarudaa Yesayyaa Memu Nee Vaaramu Yesu Prabhu Neeve Maa Nireekshana Hallelujah Prabhuvaa Ninne Sthuthiyinthun Hallelujah Neevu Maranamu Gelichithivi Nee Naamamlo Rakshana Maaku Vijayamunichchithivi Yesu Prabhu Neeve Maa Nireekshana (2) Neevu Lechina Udayaana Neraverenu Vaagdhaanam Nirjeeva Shareeram Shwaasinchenugaa Nishshabdhamulo Nundi Neevu Palikina Jayabheri “O Maranamaa Nee Jayamekkada?” (2) Yeshuvaa Neeke Jayameppudu Hallelujah Prabhuvaa Ninne Sthuthiyinthun Hallelujah Neevu Maranamu Gelichithivi Nee Naamamlo Rakshananu Maaku Vijayamunichchithivi Yesu Prabhu Neeve Maa Nireekshana (2) Yesu Prabhu Neeve Maa Nireekshana – (2)