♪♫
TG-5477
Telugu
పరిశుద్ధుడవు నా దేవుడవు నీ సన్నిధిలోనే ఆనందము
Parishuddhudavu Naa Deevudavu Nee Sannidhiloonee Aanandamu
0
views
పల్లవి
పరిశుద్ధుడవు నా దేవుడవు నీ సన్నిధిలోనే ఆనందము (2) స్తుతియు మహిమ స్తోత్రం ఘనతా నీకే చెల్లును నీకే కలుగును (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (2) అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్నావు అత్యంత ప్రేమ నాపై చూపి యున్నావు (2) సర్వోనతుడా మహోన్నతుడా నీకే ఆరాధన నీకే స్తుతి కీర్తన (2) హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (2) పరిశుద్ధుడవు నా దేవుడవు నీ సన్నిధిలోనే ఆనందము స్తుతియు మహిమ స్తోత్రం ఘనతా నీకే చెల్లును నీకే కలుగును హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా (5)