♪♫
TG-4246
Telugu
సీయోను నీ దేవుని
Seeyonu Nee Devuni
0
views
పల్లవి
సీయోను నీ దేవుని కీర్తించి కొనియాడుము (2) శ్రీ యేసు రాజుని ప్రియ సంఘమా స్తొత్రించి పూజింపుము (2) యేసే మన విమోచన – హల్లెలూయా హల్లేలూయా యేసే మన సమాదానం – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రక్షణ – హల్లెలూయా హల్లేలూయా యేసే మన రారాజు – హల్లెలూయా ఆమేన్ (2) మా ఊటలన్నియు నీ యందు వున్నవని (2) పాటలు పాడుము నాట్యము చేయుము (2) ||యేసే||
1వ చరణం
ఇమ్మనుయేలుగ ఇనాల్లు తోడుగ (2) జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం (2) ||యేసే||
2వ చరణం
అల్ఫా ఒమేగ ఆద్యంతమాయనే (2) ఆమేన్ అనువానిని ఆరాధించెదం (2) ||యేసే||