♪♫
TG-5751
Telugu
సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచి
Sooryuni Dharinchi Chandruni Meeda Nilichi
0
views
పల్లవి
సూర్యుని ధరించి - చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనుపించే ఈమె ఎవరు ? 1. ఆత్మల భారం - ఆత్మాభిషేకం ఆత్మ వరములు - కలిగియున్న మహిమ గలిగిన - సంఘమే ||సూర్యుని||
1వ చరణం
2. జయ జీవితము - ప్రసవించుటకై వేదన పడుచు - సాక్షియైయున్న కృపలో నిలిచిన - సంఘమే ||సూర్యుని||
2వ చరణం
3. ఆది అపోస్తలుల - ఉపదేశమునే మకుటముగా - ధరించియున్న క్రొత్త నిబంధన - సంఘమే ||సూర్యుని||