TG-4269
Telugu

శుద్ధ రాత్రి

Shudhdha Raathri

26
views
పల్లవి

శుద్ధ రాత్రి! సద్ధణంగా నందరు నిద్రపోవ శుద్ధ దంపతుల్ మేల్కొనగా బరిశుద్దుడౌ బాలకుడా! దివ్య నిద్ర పొమ్మా దివ్య నిద్ర పొమ్మా శుద్ధ రాత్రి! సద్ధణంగా దూతల హల్లెలూయ గొల్లవాండ్రకు దెలిపెను ఎందు కిట్టులు పాడెదరు? క్రీస్తు జన్మించెను క్రీస్తు జన్మించెను శుద్ధ రాత్రి! సద్ధణంగా దేవుని కొమరుడ నీ ముఖంబున బ్రేమలొల్కు నేడు రక్షణ మాకు వచ్చె నీవు పుట్టుటచే నీవు పుట్టుటచే Nandaru Nidrapova Shudhdha Dampathul Melkonagaa Barishudhdhudou Baalakudaa! Divya Nidra Pommaa Divya Nidra Pommaa Doothala Hallelooya Gollavaandraku Delipenu Endu Kittulu Paadedaru? Kreesthu Janminchenu Kreesthu Janminchenu Devuni Komaruda Nee Mukhambuna Bremalolku Nedu Rakshana Maaku Vachche Neevu Puttutache Neevu Puttutache

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.