♪♫
TG-4388
Telugu
వర్ష ధారగా రావా నా
Varsha Dhaaragaa Raavaa
0
views
పల్లవి
వర్ష ధారగా రావా నా యేసయ్యా ఎండిపోయిన భూమి నేనయ్యా (2) ఈ నేలలో పంట లేదయ్యా నా మనస్సులో శాంతి లేదయ్యా (2) వర్ష ధారగా రావా నా యేసయ్యా ఫలింపజేయుమా పరమేశ్వరా (2) పాపములన్ని పరిహరించుమా భయములెల్ల పారద్రోలుమా (2) యేసు నాథుడా నా రక్షకా (4) నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష||
1వ చరణం
మనో వ్యధలను గుణ పరచుమా తనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2) యేసు నాథుడా పరమ వైద్యుడా (4) గాయములెల్ల స్వస్థపరచుమా (2) ||వర్ష||