♪♫
TG-3921
Telugu
నీకే నా ఆరాధనా
Neeke Naa Aaraadhanaa
25
views
పల్లవి
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా.. (2) యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము (2) నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా.. ||నీకే||
1వ చరణం
నిన్న నేడు రేపు కూడ మారని వాడవు (2) ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు (2) ||నీకే||
2వ చరణం
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును (2) ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును (2) ||నీకే||
3వ చరణం
నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా (2) ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా (2) ||నీకే||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.