♪♫
TG-2231
Telugu
ఆకాశం అమృత జల్లులు కురిపించింది
aakaasham amrutha jallulu kuripinchindi
63
views
పల్లవి
ఆకాశం అమృత జల్లులు కురిపించింది ఈ లోకం ఆనందమయమై మురిసింది (2) అంతు లేని ఈ అనంత జగతిలో శాంతి కొరవడి మసలుచుండగా రక్షణకై నిరీక్షణతో వీక్షించే ఈ అవనిలో శాంతి సమతల కధిపతి నేడు జన్మించినాడనీ ||ఆకాశం||
1వ చరణం
పొంతన లేని వింత జగతిలో పాపాంధకారం ప్రబలి యుండగా సమ్మతిని మమతలను పెంచుటకై ఈ పృథివిపై ఆది దేవుడే ఆదరంబున ఉదయించినాడనీ