♪♫
TG-2946
Telugu
సమాప్తము ఇక సమాప్తము (కలువారి సిలువ త్యాగమదీ)
samaaptamu ika samaaptamu (kaluvaari siluva tyaagamadee)
0
views
Chorus
కలువారి సిలువ త్యాగమదీ - రక్తము ఏరులై పారినది వడిగా పారు ఈ నది — (శుద్ధునిగా నన్ను చేసినది )
పల్లవి పూర్వ భాగం
సమాప్తము ఇక సమాప్తము - క్రీస్తులో అన్ని సమాప్తము స్త్రోత్రము స్తుతి స్త్రోత్రము - హల్లెలుయ స్తుతి స్త్రోత్రము
1వ చరణం
సర్వాంగ హోమము గావించి - బలులన్నిటిని ముగించినది అపరాధ భావము తుడిచినది - కలువరి సిలువా కార్యమది
2వ చరణం
తరతరాలుగా తరుముచు ఉన్న - శాపములని సామాప్తము మ్రానుమీద వేలాడే - క్రీస్తులో అన్నియు సమాప్తమే
3వ చరణం
మరణపు ముళ్ళు పాపమే - విరిచినది ప్రభు రక్తమే పాపపు బలము శాస్త్రమే - క్రీస్తులో అన్నియు సమాప్తమే
