TG-4283
Telugu

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు

soolipoovaladu manassaa soolipoovaladu

Solipovaladuడ్ జి స్ దినకరన్ · D G S Dinakaranడ్ జి స్ దినకరన్ · D G S Dinakaran
36
views
పల్లవి

సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) నిను గని పిలచిన దేవుడు విడిచిపోతాడా (2) సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2) ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను – చుట్టుముట్టిననూ శోధనలను జయించినచో – భాగ్యవంతుడవు ప్రియుడు నిన్ను చేరదీసిన – ఆనందము కాదా (2) జీవ కిరీటము మోయువేళ – ఎంతో సంతోషం సోలిపోవలదు మనస్సా సోలిపోవలదు (2)

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.