TG-3141
Telugu

అపాయం అంత్యకాలం

Apaayam Anthya Kaalam

0
views
పల్లవి

అపాయం అంత్యకాలం – చుట్టూరా అంధకారం వికారం భ్రష్ఠలోకం – సమస్తం మోసకారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్త సారం తెలిసుండీ నిస్సార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండీ మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేవరా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించరా ఇప్పుడైనా కదలరా లోకాన్ని ఎదిరించి పోరాడరా సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం సువార్తే పరిష్కారం జాతివిద్వేషపు జాడ్యంలో మతోన్మాద విషమౌఢ్యంలో దేశం ఆరని జ్వాలాయె సంఘం హింసలపాలాయె ||ఇకనైనా||

1వ చరణం

అబద్ద బోధల మోసాలు అణగారుతున్నవి సంఘాలు వేలకువేల కుటుంబాలు నశించిపోతున్నవి చూడు ||ఇకనైనా||

2వ చరణం

జెండరు గందరగోళాలు లింగద్రవత్వపు ఘోరాలు సంధిగ్ధంలో నేటితరం సంక్షోభంలో మనిషితనం ||ఇకనైనా||

3వ చరణం

సాక్ష్యమై ప్రకాశమై – జీవించరా సువార్తకై చీకట్లని చీల్చెడి – పోరాటం చేయరా… బహుళ సవాళ్ళను ఎదురుకొని ఐక్యత బంధం నిలుపుకుని రేపటి తరాన్ని శిష్యులుగా నిలిపే బాధ్యత మనదేరా ||ఇకనైనా||