♪♫
TG-1123
Telugu
నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
neesaageda yeesunithoo - naa jeevitha kaalamanthaa
202
views
పల్లవి
నేసాగెద యేసునితో - నా జీవిత కాలమంతా
1వ చరణం
యేసులో గడిపెద - యేసుతో నడిచెద పరమున చేరగ నే వెళ్ళెదా - హానోకుతో సాగెదా..ఆ ||నేసాగెద||
2వ చరణం
తల్లి మరచిన తండ్రి విడచినా - బందువులే నను వెలివేసినా - బలవంతునితో సాగెదా..ఆ ||నేసాగెద||
3వ చరణం
లోకపు శ్రమలు - నన్నెదిరించినా - కఠినులు రాళ్ళతో హింసించినా - స్తెఫనువలె సాగెదా..ఆ ||నేసాగెద||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.