నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు
nee krupa leenichoo oka kssannamainanu nee niluva jaalanoo prabhu
నీ కృప లేనిచో ఒక క్షణమైనను నే నిలువ జాలనో ప్రభు ప్రతి క్షణం కనుపాపలా నను కాయుచున్న దేవుడా (2)
సాతాను బంధాలలో - జీవంపు డంబాలలో 2 పడనీయక - నన్ను చెడనీయక 2 తన క్రుపలో నిరతంబు నన్ను నిల్పెను 2 || నన్నెంతగానో ||
సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము 2 నేర్పించెను - నాకు చూపించెను 2 వర్ణించగాలేను ఆ ప్రభువును 2 || నన్నెంతగానో ||
కల్వరి గిరిపైనను - ఆ సిలువ మరణంబును 2 నా కోసమే - తాను శ్రమ పొందెను2 నా పాపమంతటిని క్షమియిం చెను 2 || నన్నెంతగానో ||
ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు 2 ఏమిచ్చెదన్ - నేనేమిచ్చెదన్ 2 నను నేను ఆ ప్రభుకు సమర్పింతును 2 || నన్నెంతగానో ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.