అయ్యా నా కోసం కల్వరిలో
ayyaa naa koosam kalvariloo
🎵 TG-1344🌐 Telugu
పల్లవి
అయ్యా నా కోసం కల్వరిలో కన్నీరును కార్చితివా (2) నశించిపోవు ఈ పాపి కొరకై సిలువను మోసితివా అయ్యా వందనమయ్యా యేసు వందనమయ్యా (2) ||అయ్యా||
1వ చరణం
పడిపోయి ఉన్న వేళలో నా చేయి పట్టి లేపుటకు గొల్గొతా కొండపై పడిపోయిన యేసు నా కొరకు తిరిగి లేచితివి (2) ||అయ్యా వందనమయ్యా||
2వ చరణం
అనాథ నేను కాదని సిలువపై నాకు చెప్పుటకు ఒంటరిగా ఉన్న మరియను యేసు యోహానును అప్పగించితివి