♪♫
TG-3191
Telugu
చాలునయ్య నీ కృప
Chaalunayya Nee Krupa
0
views
పల్లవి
చాలునయ్య నీ కృప నా జీవితానికి (2) సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య||
1వ చరణం
మేఘాలలోన మెరుపుంచినావు (2) త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2) సాగలేని జీవిత సమరములో (2) వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య||
2వ చరణం
పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2) ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2) వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2) లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||