♪♫
207
views
పల్లవి
యేసు నన్నుఁ బ్రేమించి దాసు నన్నుఁ బిల్చెను ఈ సత్యంబు బైబిలు తేటగాను దెల్పెను. ||యేసు నన్నుఁ||
1వ చరణం
బాలురమౌ మమ్మును బాగుగాఁ ప్రేమించును శక్తిలేనివారము బలవంతుఁ డేసుఁడు. ||యేసు నన్నుఁ||
2వ చరణం
బుద్ధిలేని వారికిఁ తాను బోధపర్చును శుద్ధిలేని వారిని శుద్ధిఁ జేసి ప్రోచును. ||యేసు నన్నుఁ||
Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.