TG-5577
Telugu

మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది

Maanavudaa Kaaranajanmudaa? Nee Janmaku Kaaranamundi

17
views
పల్లవి

మానవుడా కారణజన్ముడా? నీ జన్మకు కారణముంది అర్ధం తెలియక నీవు వ్యర్ధంగా బ్రతుకకు పరమార్ధమున్నదని ప్రభుకొరకే బ్రతకమని 1.  పువ్వులెందుకు? కాయలెందుకు? ఋతువులెందుకు? కాలాలెందుకు? ఉన్నవన్ని నీ కోసమేనని నీవు దేవుని కోసమేనని గమనించి తెలుసుకో గ్రహియించి మసలుకో నీ జన్మకు కారణముందీ నీ జన్మకు కారణముందీ 2.  సూర్యుడెందుకు? చంద్రుడెందుకు? రాత్రులెందుకు? పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువును ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలనీ పరలోకం చేర్చాలనీ

Lyrics are provided for reference only. All rights belong to respective owners. If you are a copyright holder and wish to request removal, please contact us.