♪♫
TG-3220
Telugu
చిట్టి పొట్టి పాపను నేను
Chitti Potti Paapanu Nenu
0
views
పల్లవి
చిట్టి పొట్టి పాపను నేను చిన్నారి పాపను నేను (2) యేసయ్యా నిన్ను చూడాలని నాకున్న చిన్ని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
1వ చరణం
నీ సన్నిధిలోనే ఉండాలని నాకున్న చిన్ని ఆశ నీ సన్నిధిలో పాట పాడాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
2వ చరణం
నీకై నేను జీవించాలని నాకున్న చిన్ని ఆశ నిన్నే నేను సేవించాలని నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||