♪♫
TG-4435
Telugu
యెహోవా నీ నామమ
Yehovaa Nee Naamamu
0
views
పల్లవి
యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది ||యెహోవా||
1వ చరణం
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) ||యెహోవా||
2వ చరణం
నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) ||యెహోవా||
3వ చరణం
సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) ||యెహోవా||
4వ చరణం
చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) ||యెహోవా||
5వ చరణం
పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||