TG-4438
Telugu

యెహోవా యీరే

Yehovaa Yire

0
views
పల్లవి

యెహోవా యీరే నను చూసేవాడా – నీవుండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రదాత – నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా – నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా – నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా – నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత – నా హృదిలోనికి రమ్ము నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (2) యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా – నా బలమే నీవు కదా యెహోవా రోహి నా మంచి కాపరి – నీ కరుణతో కాపాడు యెహోవా నిస్సి జయమిచ్చు దేవా – నాకభయము నీవే ప్రభు నా వెంట నీవు తోడుంటే చాలు – నీవుంటే చాలు నాకు – (4) Yehovaa Yire Nanu Chusevaadaa – Neevundutaye Chaalu Yehovaa Raaphaa Swastha Pradaatha – Nee Gaayame Baagu Cheyu Yehovaa Shamma Thodunduvaadaa – Naa Akkaralanni Teerchu Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (2) Yehovaa Elohim Naa Srushti Karthaa – Nee Vaakkuye Ee Srushti Yehovaa Elyon Mahonnathudaa – Neeku Saati Lerevaru Yehovaa Shalom Shanthi Pradaatha – Naa Hrudhiloniki Rammu Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (2) Yehovaa Elshaddai Bahu Shakthimanthudaa – Naa Balame Neevu Kadaa Yehovaa Roahi Naa Manchi Kaapari – Nee Karunatho Kaapadu Yehovaa Nissi Jayamichchu Devaa – Naa-kabhayamu Neeve Prabhu Naa Venta Neevu Thodunte Chaalu – Neevunte Chaalu Naaku – (4)