ఎత్తైన కొండపైన – ఏకాంతముగ

eththaina kondapaina – eekaanthamuga

🎵 TG-2466🌐 Telugu
పల్లవి

ఎత్తైన కొండపైన – ఏకాంతముగ చేరి రూపాంతర అనుభవము పొ౦ద ప్రార్ధించు ఓ ప్రియుడా – (2)          ||ఎత్తైన||

1వ చరణం

క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము సూర్యునివలె ప్రకాశింప మోము వస్త్రము కాంతివలెను వస్త్రము కాంతివలెను… ||ఎత్తైన||

2వ చరణం

పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్ధించి ధ్యానించుము ప్రార్ధించి ధ్యానించుము…

Report Error