గలిలయ తీరాన చిన్న నావ

galilaya theeraana chinna naava

🎵 TG-2275🌐 Telugu
పల్లవి

గలిలయ తీరాన చిన్న నావ యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2) యేసయ్య సేవలో వాడబడిన యేసయ్య బోధకు ఉపయోగపడిన ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ||

1వ చరణం

యేసయ్య రాకకై ఎదురు చూసిన యేసయ్యను మోస్తూ పరవశించిన ఆత్మల సంపాదనకై వాడబడిన ఆశ్చర్య కార్యములెన్నో చూసిన ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ||

2వ చరణం

సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా ఆగకుండా ముందుకే కొనసాగిన అలుపెరగని సేవకై సిద్ధపడిన ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా

Report Error