హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్

hyaappee krismas… merri krismas

🎵 TG-2833🌐 Telugu
పల్లవి

హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్… జై జై జై యేసయ్యా పూజ్యుడవు నీవయ్యా ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా మాకు సంతోషం తెచ్చావయ్యా (2) కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా పశుల పాకలో పశుల తొట్టిలో పసి బాలుడుగా ఉన్నావయ్యా హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2)        ||జై జై జై||

1వ చరణం

దివినుండి దూత తెచ్చెను ఈ శుభవార్తను నిశీధి రాత్రియందు ఆ గొల్లలకు లోక రక్షకుడు జన్మించెనని సంతోషముతో ఆనందముతో (2)         ||జై జై జై||

Report Error