TG-3458
Telugu

నీ మహిమను చూడాలి

nee mahimanu choodaali

Giftson Duraiపి.ఎస్. రాంబాబు · P.S. Rambabu
37
views
1వ చరణం

నీ మహిమను చూడాలి నీ రాజ్యము రావాలి నీ చిత్తం జరగాలి యేసయ్య (2)

పల్లవి

ఇదిగో ఇదిగో నా ప్రాణం ఇదిగో ఇదిగో ఇదిగో నా సర్వం ఇదిగో ......

బ్రిడ్జి

యేసయ్య నీ మహిమతో ఈ క్షణమే మమ్ము దర్శించు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్య ఈ క్షణమే మమ్ము దర్శించు ఈ క్షణమే మమ్ము దర్శించు