TG-3670
Telugu

మన యేసు బెత్లహేములో

Mana Yesu Bethlahemulo

0
views
పల్లవి

మన యేసు బెత్లహేములో చిన్న పశుల పాకలో పుట్టె (2) పాకలో పుట్టె పాకలో పుట్టె (2) ||మన యేసు||

1వ చరణం

గొల్లలంతా దూత ద్వారా యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) వచ్చియుండిరి నమస్కరించిరి (2) ||మన యేసు||

2వ చరణం

జ్ఞానులంతా చుక్క ద్వారా యేసుని యొద్దకు వచ్చియుండిరి (2) వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2) ||మన యేసు||