TG-1563
Telugu

ఇంతవరకు నీవు – నన్ను

inthavaraku neevu – nannu

66
views
పల్లవి

ఇంతవరకు నీవు – నన్ను నడిపించుటకు నేనేమాత్రము నా జీవితం ఏ మాత్రము ఇంతవరకు నీవు నన్ను భరియించుటకు నేనేమాత్రము మేము ఏ మాత్రము నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే నే చూచే ఘనకార్యములు నీ దయ వలెనే (2) ||ఇంతవరకు||

1వ చరణం

ఎన్నుకొంటివే నన్ను ఎందుకని హెచ్చించితివే నన్ను ఎందుకని (2) మందను వెంటాడి తిరుగుచుంటినే సింహాసనం ఎక్కించి మైమరచితివే (2) ||నే||

2వ చరణం

నా ఆలోచనలన్ని చిన్నవని నీ ఆలోచనల వలనే తెలుసుకొంటినే తాత్కాలిక సహాయము నే అడిగితినే యుగయుగాల ప్రణాళికలతో నను నింపితివే